BHPL: భూపాలపల్లి రూరల్ మండలం దూదేకులపల్లిలో యువతకు టీఆర్పీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ వాలీబాల్ కిట్ అందజేశారు. క్రీడా సామగ్రి లేక ఇబ్బందులు పడుతున్నామని నాయకులు చెప్పడంతో స్పందించారు. అనంతరం తీన్మార్ మల్లన్నకు మద్దతుగా యువత టీఆర్పీలో చేరగా కండువాలు కప్పి ఆహ్వానించారు.
తెలంగాణ
యువతకు వాలీబాల్ కిట్ ఇచ్చిన టీఆర్పీ నేత


