కోనసీమ: అంబాజీపేట మండలం లో 11 కేవీ వాకలగరువు ఫీడర్ లైన్లను కవర్డ్ కండక్టర్‌గా మార్చే పనుల కారణంగా శుక్రవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది.వాకలగరువు, నందంపూడి, తొండవరం, సాకూరు, గున్నేపల్లి తదితర గ్రామాల్లో సరఫరాకు అంతరాయం ఉంటుందని అమలాపురం ఈఈ కె. రాంబాబు తెలిపారు. ప్రజలు సహకరించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపు ఈ గ్రామాల్లో విద్యుత్ అంతరాయం


