హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భీమవరంలో మున్సిపల్ వార్డుల పెంపు

WG: భీమవరం పురపాలక సంఘంలో వార్డుల డీలిమిటేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రస్తుతం ఉన్న 39 వార్డులను 52 వార్డులుగా పునర్విభజిస్తూ ప్రతిపాదనలను ఇవాళ నోటీస్ బోర్డులో ప్రచురించారు. వీటిపై అభ్యంతరాలు లేదా సూచనలు ఉన్నవారు అక్టోబర్ 14లోపు లిఖితపూర్వకంగా పురపాలక కార్యాలయంలో సమర్పించాలని కమిషనర్ రామచంద్రారెడ్డి తెలిపారు.