CTR: FFS యాప్ ద్వారా ఎరువుల విక్రయ విధానంపై రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా వ్యవసాయ అధికారి హరిప్రియ తెలిపారు. గురువారం పుంగనూరు చదళ్ల రైతుసేవా కేంద్రంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పుంగనూరుతో పాటు చౌడేపల్లి, సోమల, సదుం మండలాల రైతుసేవా కేంద్రాల అధికారులకు శిక్షణ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
ఎరువుల విక్రయంపై FFS యాప్ శిక్షణ


