MHBD: లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో తొర్రూరు మండలం కంటాయపాలెం గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా గవర్నర్ లయన్ నరహరి సుధాకర్ రెడ్డి, లయన్ కృష్ణమూర్తి, లయన్ వెంకటేశ్వర్ రెడ్డి, లయన్ రమణారెడ్డిలు పాల్గొని మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు, బీపీ, షుగర్ టెస్టులు తప్పకుండా చేయించుకోవాలని కోరారు.
తెలంగాణ
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం


