మార్కాపురం జిల్లా రెవెన్యూ అధికారిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఎం. శ్రీదేవిని మార్కాపురం నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి అన్నా రాంబాబు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు అభినందనలు తెలిపారు. జిల్లా అభివృద్ధి, ప్రజలకు మెరుగైన రెవెన్యూ సేవలు అందించే అంశాలపై ఈ సందర్భంగా చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
మార్కాపురం డీఆర్వోను కలిసిన అన్నా రాంబాబు


