BDK: గుండాల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రెగ్యులర్ డాక్టర్‌ను నియమించాలని సీపీఐ ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన నిరాహార దీక్ష గురువారం రెండో రోజుకు చేరింది. దీక్షకు సీపీఐ ఎంఎల్ మాస్‌లైన్, సీపీఐ ఆళ్లపల్లి మండల నాయకులు మద్దతు తెలిపారు. నాలుగు నెలలుగా తాత్కాలిక వైద్యులతో సేవలు కొనసాగుతున్నాయని ఆరోపించారు.
తెలంగాణ
ఆస్పత్రికి రెగ్యులర్ డాక్టర్ నియమించాలి


