హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గ్రామాలను పట్టణంలో తీర్చిదిద్దాం

NLR: కోవూరు మండలం పడుగుపాడు గ్రామంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పర్యటించారు. గ్రామంలో 20 లక్షల రూపాయలతో నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్ ను ప్రారంభించి, 20 లక్షల రూపాయలతో అంతర్గత రోడ్లు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సందర్భంగా టిడిపి నాయకులు బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. పల్లె పండుగ ద్వారా గ్రామాలను పట్టణాలుగా తీర్చిదిద్దామన్నారు