MHBD: గోపా జిల్లా ప్రధాన కార్యదర్శిగా తొర్రూరు పట్టణ కేంద్రానికి చెందిన తాళ్లపెల్లి రమేష్ గౌడ్ ను నియమించినట్లు రాష్ట్ర అధ్యక్షుడు బండి సాయన్న తెలిపారు. ఈ సందర్భంగా నూతన జిల్లా కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ... గౌడ కులస్తుల సమస్యల పరిష్కారానికి తాను చేస్తున్న సేవలను గుర్తించి పదవి బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర, జిల్లా అధ్యక్షులకు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
జిల్లా కార్యదర్శిగా తాళ్లపెల్లి రమేష్ గౌడ్


