హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పనుల గుర్తింపు ప్రక్రియ వేగవంతం కావాలి'

PPM: జియ్యమ్మవలస మండలంలో ఉపాధి పనుల కల్పనకై పనులు గుర్తించే ప్రక్రియ వేగవంతం కావాలని ఏపీవో తులసీదాస్ క్షేత్ర సహాయకులను కోరారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ సిబ్బందితో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గడిచిన మూడు సంవత్సరాల్లో జీడి మామిడి, కొబ్బరి, మామిడి మొక్కలను రైతులకు అందించడంతోపాటు అనేక పనులను కల్పించామన్నారు.