PDPL: ధర్మారం గ్రామపంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్ పరిపాలన నిబంధనలు ఉల్లంఘించారని గ్రామానికి చెందిన మేడవేణి తిరుపతి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై విచారణ ఆధారంగా కలెక్టర్ శ్రీ హర్ష గురువారం ఇద్దరికీ షోకాజు నోటీసులు జారీ చేశారు. 15 రోజుల్లోపు నోటీసులకు వివరణ ఇవ్వాలని సూచించారు. లేనిచో నిబంధన ప్రకారం చర్యలు తీసుకోబడతాయని వెల్లడించారు.
తెలంగాణ
సర్పంచ్, ఉప సర్పంచ్ కు షోకాజు నోటీసులు


