ASR: అరకు వ్యాలీలో కాంగ్రెస్ పార్టీ అరకు ఇంఛార్జ్ గంగాధర్ స్వామి ఆధ్వర్యంలో గురువారం ‘బ్లాక్ డే’ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఓటు హక్కు, ప్రజాస్వామ్య పరిరక్షణకు నినాదాలు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్‌కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. SIR ప్రక్రియలో ఓట్ల తొలగింపుపై ఎన్నికల సంఘం స్పష్టత ఇవ్వాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజాస్వామ్యంపై దాడికి నిరసనగా బ్లాక్ డే


