VKB: 2021లో జరిగిన హత్య, దొంగతనం కేసులో ప్రధాన నిందితుడు మాల కిష్టయ్య అలియాస్ కిష్టప్పకు జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించింది. హత్య కేసులో రూ.5 వేల జరిమానా, దొంగతనం నేరానికి మూడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది. కేసును సమర్థవంతంగా దర్యాప్తు చేసిన పోలీసులను ఎస్పీ స్నేహ మెహ్రా అభినందించారు.
తెలంగాణ
2021 హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు


