కోనసీమ: తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వీఆర్ఏలు రాజోలు తహసీల్దార్ కార్యాలయం వద్ద గురువారం 23వ రోజు నిరాహారదీక్ష కొనసాగించారు. ఈ సందర్భంగా తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు. వీఆర్ఏల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
వీఆర్ఏ ల దీక్ష కు ఎమ్మెల్సీ గోపి మద్దతు


