HNK: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్‌ను వెంటనే విడుదల చేయాలని మాజీ కార్పొరేటర్ జోరిక రమేష్ డిమాండ్ చేశారు. హనుమకొండలో నేడు మీడియాతో మాట్లాడుతూ వరంగల్ నగర అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించాలని, పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ప్రజా సమస్యలను పక్కనపెట్టి రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడటం మానుకోవాలని సూచించారు.
తెలంగాణ
ఎన్నికల నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలి: రమేష్


