WGL: వర్ధన్నపేటలో దళిత యువతి తుమ్మల శ్రీదేవి చేపట్టిన నాలుగు రోజుల దీక్షకు ఎట్టకేలకు తెరపడింది. శ్రీకాంత్‌తో వివాహం జరిపించాలని డిమాండ్ చేస్తూ ఆమె ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. చైర్మన్ కుటుంబం అంగీకరించడంతో గురువారం శ్రీకాంత్, శ్రీదేవి ఇంటి వద్ద దండలు మార్చుకుని పసుపుతాడు కట్టుకున్నారు.దీక్షకు ముగింపు పలకడంతో శ్రీదేవి ఆనందం వ్యక్తం చేసింది.
తెలంగాణ
VIDEO: ప్రేమ కోసం దీక్ష.. చివరికి ఒక్కటైన ప్రేమజంట


