హైదరాబాద్: 28°C
తెలంగాణ

'భూముల రీ సర్వే కచ్చితత్వంతో చేయాలి'

SRCL: భూ భారతి కింద భూముల రీ సర్వే వివరాలను క్షేత్రస్థాయిలో కచ్చితత్వంతో నమోదు చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో రెవెన్యూ, సర్వే అధికారులు, లైసెన్స్‌డ్ సర్వేయర్లకు శిక్షణ నిర్వహించారు. జిల్లాలో 18 రోవర్లు అందుబాటులో ఉన్నాయని, గ్రామసభ నిర్వహించి సర్వే చేయాలని సూచించారు.