హైదరాబాద్: 28°C
తెలంగాణ

'టీబీ నిర్మూలనకు యువత భాగస్వామ్యం కీలకం'

NZB: టీబీ నిర్మూలన లక్ష్య సాధనలో ఆరోగ్యశాఖతో పాటు వివిధ శాఖలు, యువత, ప్రజల భాగస్వామ్యం కీలకమని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రాజశ్రీ అన్నారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా యువతను భాగస్వామ్యం చేసేందుకు చేపట్టిన ‘జోష్ టీం’ వర్చువల్ లాంచింగ్ కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జె.పి. నడ్డా గురువారం ప్రారంభించారు.