NLR: గత ప్రభుత్వంలో రేట్లు పెరిగాయని బాదుడు బాదుడు కార్యక్రమం చేపట్టిన టిడిపి నేతలు నేడు నిత్యవసర సరుకులు ధరలు పెరుగుతుంటే కుటుంబ ప్రభుత్వం కళ్ళు మూసుకుందామని కోవూరు మండల అధ్యక్షుడు అనుప్ రెడ్డి విమర్శించారు.కోవూరు ఆయన మాట్లాడుతూ.. 45 రూపాయలు బియ్యం నేడు 90 రూపాయలకు చేరిందన్నారు. నిత్యవసర సరుకులు పెరగడంతో పల్లెల్లో పల్లె పండుగ జరగడం లేదని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్
నిత్యవసర సరుకుల ధరలను తగ్గించండి : వైసీపీ


