WGL: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ‘టిబీ ముక్త్ భారత్ ఆయుష్మాన్ కోసం జోష్ టీముల’ కార్యక్రమాన్ని కలెక్టర్ డాక్టర్ సత్య శారద ప్రారంభించారు. టిబీ లక్షణాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, అనుమానిత కేసులను గుర్తించి సకాలంలో పరీక్షలు, చికిత్స అందేలా కృషి చేయాలని సూచించారు.టిబీ నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం కీలకమని తెలిపారు.
తెలంగాణ
టిబీ నిర్మూలనపై ప్రజల్లో అవగాహన కల్పించాలి


