MNCL: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం రసాభాసగా సాగింది. గురువారం జరిగిన సమావేశంలో 2 వర్గాల కాంగ్రెస్ కార్పొరేటర్ల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. MLA వర్గానికి చెందిన కార్పొరేటర్లకు, అసమ్మతి వర్గం కార్పొరేటర్లు సమస్యలపై చర్చ సందర్భంగా పరస్పరం అభ్యంతరాలు వ్యక్తం చేసుకున్నారు. సమస్యల పరిష్కారంలో వివక్ష చూపుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ
రసాభాసగా సాగిన మున్సిపల్ సర్వసభ్య సమావేశం


