హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాయచోటికి శాశ్వత తాగునీటి భరోసా: మంత్రి

అన్నమయ్య: రాయచోటి నియోజకవర్గంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రూ.2,370 కోట్లతో సమగ్ర తాగునీటి ప్రాజెక్టు చేపట్టినట్లు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. 6 మండలాల్లోని 887 ఆవాసాలకు, 2.24 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుందన్నారు. ఇప్పటికే 156.73 కి.మీ. పైప్‌లైన్ పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు.