హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పెన్షన్ వెరిఫికేషన్ పారదర్శకంగా చేపట్టాలి'

WNP: గోపాల్‌పేట మండలం చాకల్‌పల్లిలో జరుగుతున్న పెన్షన్ వెరిఫికేషన్‌ను అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ పరిశీలించారు. అర్హులైన ప్రతి లబ్ధిదారునికి నిబంధనల మేరకు పెన్షన్ అందేలా నిష్పక్షపాతంగా వెరిఫికేషన్ చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం పాపిగాని తండా సమీపంలోని గిరిజన గురుకుల పాఠశాలను తనిఖీ చేసి, విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించాలని సూచించారు.