హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైతు సమస్యలపై దేశవ్యాప్త ఉద్యమం

కోనసీమ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ నవంబర్లో దేశవ్యాప్త రైతు ఉద్యమం చేపడతామని AP రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య తెలిపారు. అమలాపురంలో నిర్వహించిన జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం పంటలకు మద్దతు ధర కల్పించాలని, కోనసీమలో డ్రైనేజీ సమస్యలు పరిష్కరించాలన్నారు.