హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రైల్వే మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ కార్మికులకు ఉపాధి కల్పించాలి'

ASF: రెబ్బెన మండలం గోలేటి CHP రైల్వే మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ కార్మికులకు నూతన టెండర్ పిలిచి ఉపాధి కల్పించాలని AITUC రీజియన్ ప్రెసిడెంట్ భోగే ఉపేందర్ కోరారు. ఈ మేరకు గురువారం ఏరియా ఎస్ఓటు GM స్వామి రాజుకి వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ.. అలాగే కాంట్రాక్టు కార్మికులకు లాభాల్లో వాటా 20,000 చెల్లించాలని డిమాండ్ చేశారు.