KNR: టీబీ నిర్మూలనకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డా. రాజగోపాల్‌రావు సూచించారు. టీబీని ముందస్తుగా గుర్తించి సకాలంలో చికిత్స అందించడంతో పాటు పోషకాహారం, అవగాహనకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. జిల్లా టీబీ అధికారి డా. హిమబిందు మాట్లాడుతూ.. యాక్టివ్ కేస్ ఫైండింగ్, స్క్రీనింగ్, ఎక్స్‌రే, NAAT పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ
'టీబీ నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం కీలకం'


