SKLM: బూర్జ మండలం ఓవిపేట జడ్పీ హైస్కూల్లో రిటైర్డ్ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అన్నెపు సూర్యనారాయణకు ఘన సన్మానం గురువారం నిర్వహించారు. సభాధ్యక్షురాలు ధర్మాన కృష్ణవేణి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పాఠశాల అభివృద్ధికి ఆయన అందిస్తున్న సహకారాన్ని అభినందించారు. తన విజయానికి తల్లిదండ్రుల ఆశీస్సులే కారణమన్నారు.
ఆంధ్రప్రదేశ్
రిటైర్డ్ ఇన్‌స్పెక్టర్‌కు ఘన సత్కారం


