అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి మహేష్, జిల్లా సహాయ కార్యదర్శి తోపు కృష్ణప్ప, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి మావులూరి విశ్వనాథ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల కమిషనర్ రాజీనామాకు వామపక్షాల ధర్నా


