NLG: పట్టణం సమీపంలోని SLBC వద్ద చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. 2027 ఏప్రిల్‌లో పనులను పూర్తి చేసి అప్పగించాలన్నారు.
తెలంగాణ
పాఠశాల నిర్మాణ పనులను తనిఖీ చేసిన కలెక్టర్


