HYD: సికింద్రాబాద్ శివాజీనగర్‌లోని శ్రీ వేంకటేశ్వర పెరుమాళ్ దేవస్థానంలో ఈ నెల 11 నుంచి 23వ తేదీ వరకు శ్రీవారి నవరాత్రి (దసరా) బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో కేపీ సత్యమూర్తి తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.
తెలంగాణ
11 నుంచి 23 వరకు శ్రీవారి ఉత్సవాలు


