సత్యసాయి: జిల్లాలో 2026-27 సంవత్సరానికి మద్యం దుకాణాల లైసెన్సుల కేటాయింపు పారదర్శకంగా పూర్తయిందని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. నోటిఫై చేసిన 17 దుకాణాలకు సంబంధించి దరఖాస్తులు వచ్చిన 10 దుకాణాలకు లాటరీ ద్వారా లైసెన్సీలను ఎంపిక చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని, బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
మద్యం దుకాణాలకు లాటరీలో ఎంపిక


