హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆర్టీసీ ఎన్నికల్లో ఈయూ కూటమికి మద్దతివ్వండి

MHBD: అక్టోబర్ 9న జరిగే ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ఎంప్లాయిస్ యూనియన్ (EU) కూటమికి మద్దతివ్వాలని మహబూబాబాద్ ఆర్టీసీ డిపో గౌరవాధ్యక్షుడు బి. అజయ్ సారధి రెడ్డి కార్మికులను కోరారు. రాష్ట్ర గుర్తింపుకు బస్సు గుర్తుపై, రీజియన్ గుర్తింపుకు కాగడా గుర్తుపై ఓటు వేయాలని పిలుపునిచ్చారు. పెండింగ్ డీఏలు, పీఆర్సీ బకాయిల విడుదల పై పోరాడుతుందని తెలిపారు.