హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: రైతులతో ఎమ్మెల్యే ముఖాముఖి

SKLM: కవిటి మండలం ప్రగడపుటి గ్రామంలో గురువారం అధికారులు కిసాన్ మేళా-2026 కార్యక్రమాన్ని నిర్వహించారు. సుస్థిర వ్యవసాయం, ఎల్‌నినో ప్రభావంతో పంటల సాగు ప్రణాళికలపై రైతులతో ముఖాముఖి కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అశోక్‌ బాబు హాజరై, రైతులతో మాట్లాడారు.