హైదరాబాద్: 28°C
తెలంగాణ

అవయవ దానంపై అపోహలు వీడాలి.. రవీందర్ రెడ్డి

MHBD: అవయవ దానంపై ఉన్న అపోహలను వీడి ప్రజలు అవగాహన పెంచుకోవాలని జిల్లా అవయవదాతల సంఘం అధ్యక్షుడు లయన్ పరకాల రవీందర్ రెడ్డి అన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ MHBD మాన్యత ఆధ్వర్యంలో అవయవ, నేత్ర, రక్త, మరణానంతర శరీర దానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా పలువురికి అంగీకార పత్రాలు అందజేశారు.