KMM: కలెక్టరేట్‌లో నిర్వహించిన ‘జోష్ టీబీ ముక్త్ భారత్ అభియాన్’ సదస్సులో నేలకొండపల్లి మండలం తిరుమలాపురం గ్రామ పంచాయతీకి ‘టీబీ ఫ్రీ పంచాయతీ’గా సిల్వర్ మెడల్ లభించింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కమదన ప్రవీణ్, ఆరోగ్య సిబ్బందిని డీటీవో డాక్టర్ నివేదిత సత్కరించి అభినందించారు. టీబీ నిర్మూలనకు గ్రామంలో అందించిన సేవలను అధికారులు అభినందించారు.
తెలంగాణ
తిరుమలాపురం గ్రామానికి టీబీ ఫ్రీ ‘సిల్వర్’ మెడల్


