హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించండి'

KDP: గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని టక్కోలి పంచాయతీ డెవలప్‌మెంట్ ఆఫీసర్ శ్రీనివాసులు కోరారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. పంచాయతీ అభివృద్ధికి ప్రజలు ఇంటి పన్నులు సకాలంలో చెల్లించాలని సూచించారు. బీసీ, ఎస్సీ కాలనీల్లో తాగునీటి సమస్యను పరిష్కరించినట్లు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని చెప్పారు.