SDPT: గుండె సంబంధిత సమస్యతో కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బెజ్జంకికి చెందిన మహిళకు ఆపరేషన్ నేపథ్యంలో శుక్రవారం రక్తం అవసరమైంది. కుటుంబ సభ్యుల విజ్ఞప్తికి స్పందించిన ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు శనగొండ శ్రవణ్‌కుమార్ చొరవ తీసుకున్నారు. చిలాపూర్‌పల్లికి చెందిన తిరుపతితో రక్తదానం చేయించి బాధిత కుటుంబానికి అండగా నిలిచారు.
తెలంగాణ
ఆపదలో రక్తదానం చేసి ఆదుకున్న యువకుడు


