GDWL: గద్వాల 9వ వార్డులో నిర్మాణం పూర్తైన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి హాజరయ్యారు. నూతన గృహాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు కానుక అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద ప్రజలు ఆత్మగౌరవంతో జీవించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు.
తెలంగాణ
ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన ఎమ్మెల్యే


