హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

న్యాయవాదుల రక్షణ చట్టం చేయాలని డిమాండ్

కృష్ణా: మచిలీపట్నంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న న్యాయవాదుల రిలే దీక్షా శిబిరాన్ని వైసీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ పేర్ని కిట్టు సందర్శించారు. న్యాయవాదుల రక్షణ చట్టం చేయాలని కోరుతూ చేపట్టిన ఆందోళనకు సంఘీభావం తెలిపారు. డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని, జూనియర్ న్యాయవాదులకు హామీ ఇచ్చిన రూ.10 వేల సాయాన్ని వెంటనే అందించాలని కోరారు.