హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆర్టీవో అధికారిగా నమ్మించి మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

SRCL: ఆర్టీవో అధికారిగా నమ్మించి రూ.4,200 మోసం చేసిన వ్యక్తిని రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వేములవాడ రూరల్ మండలం హన్మాజిపేటకు చెందిన బాధితుడికి ఫోన్ చేసి లైసెన్స్ రెన్యువల్ పేరుతో బెదిరించి ఫోన్‌పే ద్వారా డబ్బు కాజేశాడు. నిందితుడు నీరటి తిరుమల్‌గా గుర్తించి సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పద కాల్స్ నమ్మవద్దని పోలీసులు సూచించారు.