హైదరాబాద్: 28°C
తెలంగాణ

కెజీబీవీ కళాశాలను తనిఖీ చేసిన ప్రిన్సిపల్ సెక్రెటరీ

ADB: జిల్లా కేంద్రంలోని సంజయ్‌నగర్ కెజీబీవీ జూనియర్ కళాశాలను విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ యోగితా రాణా, కలెక్టర్ రాజర్షి షాతో కలిసి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, వసతి గృహాన్ని పరిశీలించి విద్యార్థినులతో మాట్లాడారు. విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందించాలని సూచించారు.