హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు ఎమ్మెల్యే థామస్‌ పర్యటన

CTR: గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే థామస్‌ శుక్రవారం పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 8 గంటలకు సర్వేరెడ్డిపల్లిలోని అంబేద్కర్‌ గురుకుల పాఠశాలలో నూతన ఆర్వో ప్లాంట్‌ను ప్రారంభిస్తారు. ఉదయం 9.30 గంటలకు చిత్తూరు కలెక్టరేట్‌లోని డీఆర్‌డీఓ సమావేశ మందిరంలో నిర్వహించే తెలుగు నాడు అంగన్వాడీ ట్రేడ్‌ యూనియన్‌ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరవుతారు.