NRPT మక్తల్ బీజేపీ ఇంఛార్జ్ బంగ్లా లక్ష్మీకాంత్‌రెడ్డి బిజ్వార్‌లో స్థానిక సర్పంచులతో కలిసి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై సమీక్ష నిర్వహించారు. ఊట్కూర్ మండలంలో అత్యధికంగా ఓట్ల నమోదు జరిగేలా కృషి చేయాలని సూచించారు. గత విజయాల స్ఫూర్తితో ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
ఎమ్మెల్సీ ఎన్నికలపై బీజేపీ సమీక్ష


