హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమి పూజ

KDP: ఎర్రగుంట్ల పరిధిలో ఇవాళ ఎమ్మెల్యే చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ సుబ్బరామిరెడ్డి అభివృద్ధి పనులకు భూమిపూజ నిర్వహించారు. రూ.167 కోట్లతో వీధిలైట్లు, సెంట్రల్ లైటింగ్, వాటర్ ట్యాంకులు, సిమెంట్ రోడ్ల నిర్మాణానికి చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.