హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దసరాకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు ఏర్పాటు

KKD: దసరా పండుగకు కాకినాడ జిల్లాకు వచ్చే ప్రయాణికులకు RTC తీపికబురు చెప్పింది. ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా కాకినాడ, తుని, ఏలేశ్వరం డిపోల నుంచి విజయవాడ, హైదరాబాదులకు ప్రత్యేక బస్సులు నిర్వహిస్తున్నట్లు RTC జిల్లా ప్రజా రవాణా అధికారి కే రమేశ్ తెలిపారు. గురువారం ఆయన అదనపు బస్సుల వివరాలు వెల్లడించారు.