KKD: పెద్దాపురం శ్రీ మరిడమ్మ తల్లి అమ్మవారి మాలధారణ కార్యక్రమానికి సంబంధించిన నూతన వస్త్రాలను ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు గురువారం విడుదల చేశారు. నిలిచిపోయిన మాలధారణ సంప్రదాయాన్ని భక్తుల కోరిక మేరకు పునరుద్ధరిస్తున్నట్లు ఆలయ నిర్వహణాధికారిణి కే. విజయలక్ష్మి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మరిడమ్మ తల్లి మాలధారణ వస్త్రాలు విడుదల


