హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఫోటోగ్రఫీ, షార్ట్‌ఫిల్మ్‌ పోటీలు

MDK: పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం, పోలీస్‌ ఫ్లాగ్‌డేను పురస్కరించుకుని పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ఫోటోగ్రఫీ, షార్ట్‌ఫిల్మ్‌ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. జిల్లాలోని ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లు, షార్ట్‌ఫిల్మ్‌ మేకర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివరాలకు PRO 8712529742ను సంప్రదించాలని సూచించారు.