NTR: విజయవాడ పాల ఫ్యాక్టరీ సమీపంలోని సీవీఆర్ ఫ్లైఓవర్ వద్ద ఉన్న శ్రీదేవి కరుమారి అమ్మన్ శక్తిపీఠంలో అక్టోబర్ 11 నుంచి 20 వరకు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు పీఠాధిపతి కరుణానందనాథ స్వామి తెలిపారు. రోజుకో అలంకారంలో అమ్మవారు దర్శనమివ్వనున్నారు. 20న విజయదశమి సందర్భంగా అమ్మవారి ఊరేగింపు, శమీ పూజ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
వార్తలు
కరుమారి అమ్మన్ పీఠంలో దసరా సందడి


