హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: చిట్టూర్పులో క్లాప్, షెడ్ మిత్రాలకు శిక్షణ

కృష్ణా: స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్‌లో భాగంగా ఘంటసాల మండలంలోని 22 గ్రామాలకు చెందిన క్లాప్ మిత్రాలు, షెడ్ మిత్రాలకు చిట్టూర్పు గ్రామపంచాయతీలోని SWPC షెడ్డులో గురువారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఎంపీడీవో దేవిరెడ్డి సుబ్బారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రతి ఇంటి వద్ద తడి, పొడి చెత్తను వేరు చేసి సేకరించాలని సూచించారు.