ASR: స్థానిక సంస్థల ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా వీసీ ద్వారా కలెక్టర్లను ఆదేశించారు. వార్డుల విభజన, ఓటర్ల జాబితా ప్రక్రియను నిబంధనల మేరకు వేగవంతం చేయాలన్నారు. ఎన్నికల షెడ్యూల్‌పై సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక సమాచారాన్నే పరిగణనలోకి తీసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఎన్నికల సన్నద్ధతను వేగవంతం చేయాలి'


